The Undeniable Burden
1 min readpoemmetaphysics
కారణం లేని కావ్యం,
కలత తలపుల భాష్యం,
కడలి అంతా ఏకమై ఉప్పొంగే ప్రళయం,
కినుకులొలికే కనుల మాటున దాగి ఉండే భారం,
కాదనలేనిది,
కావాలన్నా దొరకనిది.
కారణం లేని కావ్యం,
కలత తలపుల భాష్యం,
కడలి అంతా ఏకమై ఉప్పొంగే ప్రళయం,
కినుకులొలికే కనుల మాటున దాగి ఉండే భారం,
కాదనలేనిది,
కావాలన్నా దొరకనిది.