Weight of Thoughts

1 min readpoemmetaphysics

అనిపించటమే గాని కనిపించని బరువు మనసు మోస్తుంది

అనంత విశ్వం లో దేనికీ లేని బరువు ఆలోచనలకి ఉంటుంది

ఆలోచనలు బరువెక్కితే మనసు భారమవుతుంది

ఆ మనసు భారమైతే నడిచే దారి అగమ్య గోచరం అవుతుంది