Journey Alone
1 min readpoemmetaphysics
పుట్టుక లో నేనే, పయనించే దారిలో నేనే, పయనమాగినా నా ఒక్కడి తోనే
అదేకదా జీవిత గమనం - గతి కి, గమ్యానికి, ఆది నుంచి అంతానికి
నీకు కావలసింది నువ్వే.. నీతో ఉండేది కూడా నువ్వొక్కడివే