Journey With Trust

1 min readpoemmetaphysics

ఎదురు చూసే గమ్యం మనం ప్రయాణించే దూరానికి అప్రస్తుతం

మర్చిపోలేని కష్టం సాగే కాలానికి అప్రస్తుతం-

నీ చేతిలో ఉన్నది అడుగు తర్వాత అడుగు వేయడమే, నమ్మకం తో!